EDUKONDALA SWAMY TELUGU SONG LYRICS
SUNG BY GHANTASALA VENKATESHWAR RAO
నిత్య సంఘర్షణ తో సత్తమమయ్యే మానవుని మనస్సే కురు క్షేత్రం శరీరమే రథం, నడిపించే ఇంద్రియాలే అశ్వాలు, సమస్యపూరితమైన అహంకారమే అర్జునుడు, పరిష్కారం చూపే భూమి, వివేకమే కృష్ణుడు.
TELUGU LYRICS
రచన : ఘంటసాల
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల
ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా
ఎన్నీ మెట్లెక్కినా కానరావేమయ్యా ఆ ఆ ఆ
ఏడుకొండల సామి ఏడుకొండల సామి
ఆకాశమంటూ ఈ కొండా శిఖరమ్ముపై
ఆకాశమంటూ ఈ కొండా శిఖరమ్ముపై
మనుజులకు దూరంగా మసలుతున్నావా
మనుజులకు దూరంగా మసలుతున్నావా
ఏడుకొండల సామి ఏడుకొండలసామి
ఏ చోట గాంచిన నీవుందు వందురే
ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా
ఏ చోట గాంచిన నీవుందు వందురే
ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా
ఈ అడవి దారిలో చేయూతనీయవా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఈ అడవి దారిలో చేయూతనీయవా
నీ పాద సన్నిధికి మము జేరనీయవా
నీ పాద సన్నిధికి మము జేరనీయవా
ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా
ఎన్నీ మెట్లెక్కినా కానరావేమయ్యా ఆ ఆ ఆ ఆ
ఏడుకొండల సామి
ఏడుకొండల సామి
- READ MORE LYRICS
Music Label: Saregama India Limited
THANKS FOR READING
FOLLOW US
&
PLEASE SUBSCRIBE
DISCLAIMER NO COPYRIGHT INFRINGEMENT OR COMMERCIAL GAINS ARE INTENDED. THIS IS ONLY INFORMATIVE AND EDUCATIONAL PURPOSES ARTICLE
All Devotional Songs In This Site Are For Promotional Purpose Only.
Please Share And Post A Comment


0 Comments