Subscribe Us

header ads

YELLU YELLAVE YELLAMMA THALLI SONG TELUGU LYRICS

 YELLU YELLAVE YELLAMMA THALLI SONG LYRICS IN TELUGU



LISTEN NOW

YELLU YELLAVE YELLAMMA THALLI  MP3 SONG

SONG MP3

LISTEN MP3 & SING LYRICS







ఎల్లూ ఎల్లవే ఎల్లమ్మ తల్లీ 

పుట్టనుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ 

బాయినుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ 



గోలుకొండ కిల్ల మీద గొప్ప తల్లీ నీవే

బల్కంపేట బాయిలోన బంగారు తల్లీ వే 

కొమురవెల్లి మల్లన్నకు ఎల్లమ్మ 

మాహురాల అక్కవు నీవే


ఎల్లూ ఎల్లవే ఎల్లమ్మ తల్లీ 

పుట్టనుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ 

బాయినుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ 


జమదగ్ని ఇల్లాలు జగన్మాత నీవే

పరశురాముని గన్నా పాలవెల్లి నీవే

తుల్జా భవానీ తల్లివే ఎల్లమ్మ

మాఇంటి ఇలవేల్పువే ఎల్లమ్మ



ఎల్లూ ఎల్లవే ఎల్లమ్మ తల్లీ 

పుట్టనుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ 

బాయినుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ 



జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లీవి నీవే

లాలు దర్వాజా మహంకాళి నీవే

సత్యమైన ముత్యాలమ్మవే ఎల్లమ్మ

గండిమైసమ్మ తల్లివే మాయమ్మ 

 


ఎల్లూ ఎల్లవే ఎల్లమ్మ తల్లీ 

పుట్టనుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ 

బాయినుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ 



అగొ అరవై శక్తుల తల్లీ అందుకో బోనం

బోనమంటే ఎల్లమ్మ తల్లీ నీకు ప్రాణం 

అగొ సమ్మక్క సారక్కవై ఎల్లమ్మ

సల్లంగా మము సూడవో మా యమ్మ



ఎల్లూ ఎల్లవే ఎల్లమ్మ తల్లీ 

పుట్టనుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ 

బాయినుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ

Post a Comment

0 Comments