Subscribe Us

header ads

Shaastha Sannidhilo Abhishekam Ayyappa Swamy Song Lyrics

శాస్త్రా సన్నిధిలో అభిషేకం

Shaastha Sannidhilo Abhishekam Ayyappa Swamy Song Lyrics



🙏సర్వేజనాఃసుఖినోభవంతు:🌼🙏🌼

   -------------------

🌸 *మహనీయుని మాట*🌸

        -------------------------

"సంపద"ను చూసి

*మురిసి పోవద్దు.*

"దానం,దాత్రుత్వం" తో 

*దానిని పరిశుధ్ధం చేసుకోవాలి.*"

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌹

      ---------------------------

"ప్రేమ, ద్వేషం

*ఇరువురు "అన్నదమ్ములు".*

ఇద్దరికీ పడదు.

*ఇద్దరిలో "యెవరు" కావాలో*

"మనదే" నిర్ణయం.."

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

卐🕉️ 🙏🏻



పల్లవి 

శాస్త్రా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్తా సన్నిధిలో అభిషేకం

ఆవుపాలు తెచ్చినాము అయ్యప్పా-నీకు పాలాభిషేకం అయ్యప్పా      

||శాస్తా||     


చరణం 1

అవు నెయ్యి తెచ్చినాము అయ్యప్పా-నీకు నెయ్యాభిషేకం అయ్యప్పా  ||శాస్తా||  



చరణం 2 

పుట్టతేనె తెచ్చినాము అయ్యప్పా-నీకు తెనాబిషేకం అయ్యప్పా      ||శాస్తా||


చరణం 3

చందనము తెచ్చినాము అయ్యప్పా-నీకు చందనాభిషేకం అయ్యప్పా ||శాస్తా||    


చరణం 4

విభూధి తెచ్చినాము అయ్యప్పా-నీకు భష్మాభిషేకం అయ్యప్పా       ||శాస్తా||    


చరణం 5

లిల్లిపూలు తెచ్చినాము అయ్యప్పా-నీకు పూలాభిషేకం అయ్యప్పా      ||శాస్తా||


చరణం 6

కర్పూరం తెచ్చినాము అయ్యప్పా-నీకు కర్పూర హారతులు అయ్యప్పా   ||శాస్తా||

Post a Comment

0 Comments