భూత నాధ సదానందా
Bhagawan Sharanam Bhagawathi Sharanam Ayyappa Swamy Song Lyrics
శ్లోకం
భూత నాధ సదానందా
సర్వ భూత దయాపరా
రక్ష రక్ష మహభాహో
శాస్తే తుభ్యం నమోనమః ..3.. సార్లు
పల్లవి
భగవాన్ శరణం భగవతి శరణం
శరణం శరణం అయ్యప్పా
భగవతి శరణం భగవాన్ శరణం
శరణం శరణం అయ్యప్ప
అనుపల్లవి భగవాన్ శరణం భగవతి శరణం
దేవనే – దేవియే – దేవియే – దేవనే
భగవాన్ శరణం...
చరణం 1.
నలుబది దినములు భక్తితో నిన్నే సేవించెదము అయ్యప్పా
పగలు రేయీ నీ నామస్మరణం స్మరణం శరణం శరణం అయ్యప్పా
||భగ||
చరణం 2
కరిమల వాసా పాపవినాశ శరణం శరణం అయ్యప్పా
కరుణతో మమ్ము కావుము స్వామి శరణం శరణం అయ్యప్పా
||భగ||
చరణం 3
మహిషి సంహార మదగజవాహన శరణం శరణం అయ్యప్పా
సుగుణ విలాస సుంధర రూప శరణం శరణం అయ్యప్పా
||భగ||
చరణం 4
నెయ్యాభిషేకం నీకప్పా నీపాద పద్మములు మాకప్పా
కర్పూర దీపం నీకప్పా నీ జ్యోతి దర్శనం మాకప్పా
||భగ||


0 Comments