శబరిమలై నౌక సాగీ పోతున్నది
🙏సర్వేజనాఃసుఖినోభవంతు:🌼🙏🌼
-------------------
🏵️ *మహనీయుని మాట*🏵️
-------------------------
"*ఎవరైతే తమపై తాము నమ్మకం కలిగి ఉంటారో వారు ఇతరుల నమ్మకాన్ని సులభంగా పొందుతారు*"
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌹
---------------------------
"అందం ఆస్తి కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి
కానీ నీ ప్రవర్తన,నువ్వు చేసే మంచి మాత్రమే జీవిత కాలం గుర్తుండేలా చేస్తాయి.."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
卐🕉️ 🙏🏻
Shabarimala Nouka Saagi Pothunnadhi Ayyappa Swamy Song Lyrics
పల్లవి :
శభరిమలై నౌకా సాగీ పోతున్నది
అయ్యప్ప నౌక సాగీ పోతున్నది
నామంబు పలికితే నావ సాగి పోతుంది
శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా
చరణం : 1
అందులో చుక్కాని శ్రీ మణి కంఠుడు
అందులో చుక్కాని శ్రీ భూతనాధుడు
నామంబు పలికితే నావ సాగి పోతుంది. ||శరణం||
చరణం : 2
తెడ్డెయ్యపని లేదు తెర చాప పని లేదు
పేదలకు సాదలకు ఇది ఉచితమండీ
డబ్బిచ్చి ఈ నావా మీ రెక్క లేరు
నామంబు పలికితే నావ సాగి పోతుంది
||శరణం||
చరణం : 3
అమ్మలారా అయ్యలారా రండి రండి మీరూ
అన్నల్లారా తమ్ముళ్ళారా రండి రండి మీరూ
నామంబు పలికితే నావ సాగిపోతుంది ||శరణం||


0 Comments